జగ్గంపేటలో ఆలీ సందడి

Updated: 23rd April 2017 Sunday 6:00 PM

జగ్గంపేట : ప్రముఖ సినీ హాస్యనటుడు ఆలీ ఆదివారం జగ్గంపేటలో సందడి చేశారు. ఈ సందర్భం గా స్థానిక కృష్ణవేణి సెంటర్ వద్ద ఉన్నబాలాజీ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "ఎం పవర్ జిమ్" ను  ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శారీరక ధారుడ్యం కోసం ప్రతీ ఒక్కరూ వ్యాయామం చేయాలన్నారు. హాస్యనటుడు ఆలీ ని చూసేందుకు ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఈ  కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు మేడిబోయిన శ్రీను, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us