ఎన్టీఆర్ మూవీ పూజా కార్యక్రమంలో పవన్..

UPDATED 24th OCTOBER 2017 TUESDAY 11:30 AM

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఎన్టీఆర్ కొత్త మూవీ పూజా కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పవన్‌కు ఎదురుగా వెళ్లి ఎన్టీఆర్ ఘనంగా స్వాగతం పలికాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి, కొడుకు అభయ్‌రామ్, నిర్మాతలు, మ్యూజిక్ అనిరుధ్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 28వ సినిమాను ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us