వ్యక్తిపై కేసు నమోదు

UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: బహుభార్యత్వంపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో కేసును విచారిస్తున్న సమయంలో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సామర్లకోట ఎస్.ఐ ఎల్. శ్రీనివాస్ తెలిపారు. చింతలపూడి చెందిన చెల్లూరి దుర్గా ప్రసాద్ కేసును విచారిస్తున్న సమయంలో తనకు తానే స్వంతంగా గాయపరుచుకోవడంతో అతనిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపారు.         

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us