మిలియన్ క్లబ్ లో అర్జున్ రెడ్డి

UPDATED 27th AUGUST 2017 SUNDAY 7:00 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే  హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. వివాదాలతోనే భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా మంచి టాక్ రావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి. మంచి వసూళ్లు సాధింస్తుండటంతో తొలి వారాంతానికి మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us