ఉత్సాహంగా డీజే విజయోత్సవ ర్యాలీ

UPDATED 23rd JUNE 2017 FRIDAY 11:30 AM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో డీజే విజయోత్సవ ర్యాలీ శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉత్సాహంగా నిర్వహించారు. సుమారు 200 మంది అర్జున్ ఫ్యాన్స్ తీన్మార్ డప్పులతో పట్టణ వీధుల్లో సందడి చేశారు. బాణాసంచా కాలుస్తూ తమ అభిమాన హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీ పట్టణంని అన్ని వీధులగుండా నిర్వహించారు. అలాగే కుమ్మరి వీధిలో అల్లు అర్జున్ ఫ్లెక్సీ కి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫాన్స్ పైలా నాని, సత్య, రెడ్డి, ఖాజీ, శివ, బాలు, హరి, సతీష్, రాజా కరెడ్ల తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us