AP News: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో కారు ప్రమాదం విషాదం నింపింది. ఎర్రబాలెం చెరువులో కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. మృతులు విస్సన్నపేట మండలం పుట్రేల వాసులుగా గుర్తించారు. కారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. చెరువులో నుంచి కారును స్థానికులు బయటకు తీశారు. మృతులు యువకులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us