పవన్‌కల్యాణ్‌ పేరు మార్చేసిన గూగుల్‌

UPDATED 3rd OCTOBER 2017 TUESDAY 7:00 PM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పేరు మార్చుకున్నారా?.. మార్చుకున్నట్లే చూపిస్తోంది ప్రసిద్ధ సెర్చ్‌ ఇంజిన్‌ సైట్‌ గూగుల్‌. pawan kalyan అని గూగుల్‌లో టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే ఎడమవైపున పవన్‌ ఫొటోల కింద కుశల్‌బాబు అని చూపిస్తోంది. పవన్‌ అసలు పేరు కొణిదెల కల్యాణ్‌బాబు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు. పవన్‌ పేరు గూగుల్‌లో మారిన విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us