ఉపాధి హామీ కార్యాలయంలో ఏం జరిగిందంటే

Updated 17th April 2017 Monday 4:20 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ పడి ఒక ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం, కార్యాలయంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ తన విధులను నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా సీలింగ్ ఫ్యాన్ ఊడి అతని తల పై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఉద్యోగి ప్రవీణ్ ను పెద్దాపురం ఏరియా ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us