Chandrababu: బుద్దా వెంకన్న అరెస్టును ఖండించిన చంద్రబాబు

Updated 24 January 2022 Monday 21:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. మంత్రి కొడాలి కేసినోపై ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమని దుయ్యబట్టారు. బుద్దా వెంకన్నపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమని చంద్రబాబు మండిపడ్డారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us