AP News: కోడి పందెంలో బుల్లెట్ సొంతం

పాలకోడేరు (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పాలకోడేరు మండలం శృంగవక్షంలో కౌరు రామయ్య అతని స్నేహితుడు కలిసి రూ.2.40 లక్షల విలువైన రాయల్ ఇన్ ఫీల్డ్ బుల్లెట్ ను ఇటీవల కొనుగోలు చేశారు. ఇవాళ కోడి పందేల్లో పాల్గొన్న ఇద్దరూ బుల్లెట్ ను పందెంలో పెట్టారు. ఈ పందెంలో కౌరు రామయ్య గెలిచి బుల్లెట్ ను సొంతం చేసుకున్నాడు. గెలుపొందిన ఆనందంలో బుల్లెట్ తో బరిలోనే కొద్ది సేపు చక్కర్లు కొట్టాడు. వినూత్నంగా నిర్వహించిన ఈ కోడి పందేన్ని పందెం రాయుళ్లు ఆసక్తిగా తిలకించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us