ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు

UPDATED 11th APRIL 2019 THURSDAY 9:30 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం పరిధిలోని ఉండవల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి చంద్రబాబు ఓటేశారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని, రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us