CM Jagan : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ

UPDATED 5th APRIL 2022 TUESDAY 09:30 PM

YS Jagan Mohan Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.ఆర్ధిక లోటు భర్తీ,పోలవరం ప్రాజెక్టుకు నిధులు,ఏపీకి ఆర్ధిక సహకారం వంటి అంశాలపై ఆమెకు విజ్ఞాపనలు అందజేసారు. సీఎం జగన్ ఈ రోజు రాత్రి గం.9.30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us