అన్నవరంలో ఈ ఏడాది గిరి ప్రదక్షిణ రద్దు: ఈవో

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ ఈ ఏడాది రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు బుధవారం తెలిపారు. ఈనెల 19న కార్తిక పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన గిరి ప్రదక్షిణ.. కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. దాదాపు లక్షమంది భక్తులు గిరిప్రదక్షిణకు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us