యువతి ఆత్మహత్యా యత్నం

Updated 15th April 2017 Saturday 9:55 PM

పెద్దాపురం :  తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి  ఒక  యువతి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈ యువతి పోలీస్ స్టేషన్ లో ఆరు నెలల క్రిందట కుటుంబ కలహాల నేపథ్యం లో  ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడం తో నిరాశ చెంది పురుగులమందు తాగినట్లు బాధితురాలు తల్లి తెలిపింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ యువతిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us