Bhadrachalam: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

UPDATED 10th APRIL 2022 SUNDAY 16:00 PM

Bhadrachalam : శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ సమర్పించారు. అలాగే టీటీడీ చైర్మన్ సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చారు. దీంతో భద్రాద్రి భక్త జనసందోహంగా మారింది. కరోనా వల్ల గత రెండేళ్లు భక్తులను అధికారులు అనుమతించలేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us