UPDATED 5 FEBRUARY 2022 SATURDAY 09:00 PM
ద్వారకాతిరుమల (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయ ఈవోపై అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. ఈవో, ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్లను దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ రికార్డు చేశారు. విచారణ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కి భ్రమరాంబ అందజేయనున్నారు.