TTD : పుష్పాలంకరణలో మార్పులు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మూడు రోజులకోసారి పుష్పాలంకరణలో మార్పులు చేస్తున్నారు. మహద్వారం వద్ద మొదటి రోజున పద్మంపై కూర్చున్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి పుష్పాలంకరణ ప్రతిరూపాల స్థానంలో శ్రీ మహావిష్ణువు రూపానికి ఇరువైపులా శంఖు, చక్రాల పుష్పాలంకరణలు చేశారు. శ్రీవారు, అలిమేలుమంగ పుష్పాలంకరణ చిత్రాలను ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us