‘ఆక్సిజన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

UPDATED 10th JULY 2017 MONDAY 7:30 AM

టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆక్సిజన్’. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా గోపీచంద్ కు జోడీగా నటిస్తున్నారు. శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఆక్సిజన్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us