శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి మరో భారీ షాక్

శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: శ్రీకాకుళం జిల్లా వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. రేగిడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీమంత్రి కొండ్రు మురళి నేతృత్వంలో వైసీపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దూకుడు పెంచింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేయడానికి టీడీపీ సంకల్పించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి జిల్లా పెట్టని కోట. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి జిల్లా ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పార్టీలో స్తబ్దత నెలకొంది. పార్టీని బలోపేతం చేయడం ద్వారానే పూర్వ వైభవం సాధ్యమని అధిష్ఠానం భావించింది.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us