హోం మంత్రిని కలిసిన కలక్టర్

Updated 20th April 2017 Thursday 8:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ మిశ్రా హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మర్యాదపూర్వకంగా పెద్దాపురం ఆర్ & బి అతిధిగృహంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా కలక్టర్ కు  హోం మంత్రి శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందరికీ సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత కలక్టర్ పై ఉందని, జిల్లాను అభివృద్ధి దిశ గా తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కలక్టర్ కు హోం మంత్రి సూచించారు. అలాగే హోం మంత్రి ని కలిసిన వారిలో కర్నూల్ కలక్టర్ ఎస్. సత్యనారాయణ, జిల్లా ఎస్.పి ఎం. రవిప్రకాష్, తదితరులున్నారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us