TTD : శ్రీవారి దర్శనానికి 16 గంటలు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

UPDATED 11th JUNE 2022 SATURDAY 06:14 PM

Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపుల మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. నారాయణగిరి ఉద్యానవనం, ఎంబీసీ సర్కిల్, టీబీసీ సర్కిల్, ఫిల్టర్ హౌస్ సర్కిల్ మీదుగా రాంభగీచ అతిథిగృహం వరకు క్యూలైన్లు బారులు తీరాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us