CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు

UPDATED 13th MAY 2022 FRIDAY 08:22 PM

CM Jagan : ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.మే 22, 23, 24 తేదీల్లో దావోస్ సదస్సుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. దావోస్ లో విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఈ నెల 31న తిరిగి ఏపీకి రానున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us