నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021 : పట్టణ పరిధిలోని భాస్కర్‌నగర్‌ని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సివిల్‌ సప్ల్సైస్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్‌ చేశామని ఎస్‌ఐ మురళీమోహన్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us