జిల్లా పరిషత్ శత వసంతాల వేడుక లోగో ఆవిష్కరణ

UPDATED 6th APRIL 2018 FRIDAY 9:00 PM

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్వరలో నిర్వహించే శత వసంతాల వేడుక లోగో, జెండాను సెక్రటేరియట్ లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు, జగ్గంపేట, రామచంద్రపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, మండపేట, అమలాపురం శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, వరుపుల సుబ్బారావు, వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), వేగుళ్ళ జోగేశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, డిసియంయస్ సత్యనారాయణ రెడ్డి, కిర్లంపూడి జెడ్.పి.టి.సి వీరంరెడ్డి రామలింగేశ్వర స్వామి (కాశీబాబు), ఉప్పలగుప్తం జెడ్.పి.టి.సి దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us