Balakrishna: సంక్రాంతి వేడుకల్లో బాలయ్య.. గుర్రం ఎక్కి సందడి

కారంచేడు (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వారి నివాసంలో సందడి చేశారు. గుర్రంపై ఎక్కి అభిమానులను అలరించారు. బాలకృష్ణను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ బాలకృష్ణ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపాయ

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us