ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

UPDATED 23rd OCTOBER 2017 MONDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక వీరభద్ర థియేటర్ లో ప్రముఖ సినీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు హాజరై భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ప్రభాస్ అభిమానులు ఉల్లాసంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు,  ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us