సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కింపు

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.74,30,019 నగదు, 36 గ్రాముల బంగారం, 335 గ్రాముల వెండి లభించినట్టు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. వీటితో పాటు 135 యుఎస్ డాలర్లు, కెనడా డాలర్లు 20 సమకూరాయి. 16 రోజులకు ఈ ఆదాయం లభించిందని ఈవో వెల్లడించారు. ఈవో, పీఆర్వో కొండలరావు తదితరులు పర్యవేక్షించారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us