Medaram: మేడారం హుండీల లెక్కింపు

UPDATED 24th FEBRUARY 2022 THURSDAY 09:00 PM

Medaram : అత్యంత వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. రెండు రోజులల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా బుధవారం 65 హుండీల ద్వారా రూ. 1,34,60,000ల ఆదాయం వచ్చింది. గురువారం 116 హుండీల ద్వారా రూ.2,50,62,000ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us