గూగుల్‌ పే నంబర్‌ టైప్‌ చేయనక్కర్లేదు!

న్యూ ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: గూగుల్‌ పే ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలంటే అకౌంట్‌ నంబర్‌ లేదా ఫోన్‌ నంబరు టైప్‌ చేయాల్సిన అవసరం లేదు. హిందీలోనో, ఇంగ్లిష్‌లోనో ఫోన్‌ నంబరు లేదా అకౌంట్‌ నంబరు చదివితే చాలు. వాయి స్‌ కమాండ్‌ను స్వీకరించి నంబర్లను అదే టైప్‌ చేసుకుంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్‌ పేలో తాజాగా ప్రవేశ పెట్టారు. గూగుల్‌ పే భాషల్లో ఇంగ్లిష్‌, హిందీల కలబోత హింగ్లిష్‌‌ను కూడా చేర్చారు. ఇంగ్లిష్‌ అక్షరాల్లో రాసే హిందీని హింగ్లిష్‌ అంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది హింగ్లిష్‌‌లోనే టైప్‌ చేస్తుంటారు. దీనికితోడు గూగుల్‌ మైషాప్‌ అని కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us