వాక్ మీ జగన్ @ 1000

UPDATED 26th JANUARY 2018 FRIDAY 7:00 PM

పెద్దాపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్ర ప్రారంభించి 1000 రోజులు దిగ్విజయంగా పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున అభిమానులతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీసు నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర రైల్వే స్టేషన్ సెంటర్, సాయిబాబా గుడి వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కాపుగంటి కామేశ్వరావు, జిగిని వీరభద్రరావు, పెదిరెడ్డి రామకృష్ణ,  టౌన్ సెక్రెటరీ సీపీని సురేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us