బిజెపి అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్

UPDATED 21st MARCH 2019 THURSDAY 2:00 PM

పెద్దాపురం: భారతీయ జనతా పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా యార్లగడ్డ రామ్ కుమార్ గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేశారు. తమ సహచర బృందంతో కలసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడుకి రెండు నామినేషన్‌ సెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు, చింతా శ్యాం సుందరమూర్తి, దుర్గా మోహనరావు, పైడా కృష్ణమోహన్, సుంకవల్లి బాపిరాజు, విత్తనాల వెంకటరమణ, అక్కిరాజు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us