అనుమానాస్పద స్థితి లో వ్యక్తి మృతి

Updated 12th April 2017 Wednesday 11:30PM

పెద్దాపురం: అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం గోరింట శివారులో బుధవారం అర్థరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోరింట గ్రామానికి చెందిన బఱ్ఱె శ్రీనివాస్(40 ) రోడ్ పై విగతజీవిగా పడిఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఇలాఉండగా మృతుడి  తలపై బలమైన గాయాలు   కనిపించడంతో ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.   

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us