చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడిగా బాబి

UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 9:00 PM

శంఖవరం (రెడ్ బీ న్యూస్): చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడిగా కత్తిపూడికి చెందిన మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) ఎంపికయ్యారు. ఈ మేరకు మెగా బ్రదర్ నాగేంద్రబాబు ధృవీకరణ పత్రాన్ని బాబీకి అందజేశారు. కత్తిపూడికి చెందిన బాబీ చిరంజీవి అభిమానిగా ఉంటూ రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీలోను బాబి సేవలందిస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us