ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా కందుల

UPDATED 19TH MAY 2017 FRIDAY 11:00 AM

పెద్దాపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా జె. తిమ్మాపురం గ్రామానికి చెందిన కందుల  విశ్వేశ్వరరావు నియమితులయ్యారు.ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు అందాయి. హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులతో ఆయనకు ఈ పదవి దక్కింది. ఈ సంధర్భంగా  కందుల మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి తన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే సత్య ప్రసాద్ కు డోనర్ కోటాలో ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా అవకాశం లభించింది. సభ్యులుగా ఎంపికైన వీరిని పలువురు ప్రముఖులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us