అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.







