UPDATED 5 FEBRUARY 2022 SATURDAY 09:40 PM
కామారెడ్డి (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని నాగిరెడ్డిపేట్‌లోని మాటూర్ మాసంపల్లి దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిని దుండగులు హత్య చేసి పొలంలో పడేసిన పరారయ్యారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.







