230 కిలోల గంజాయి పట్టివేత

UPDATED 30th JUNE 2020 TUESDAY 10:00 PM

మోతుగూడెం, 30 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మోతుగూడెం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. రెండు వాహనాల్లో ఆరుగురు వ్యక్తులు సుమారు రూ.10 లక్షలు విలువ చేసే 230 కిలోల గంజాయిని సీలేరు నుంచి భద్రాచలం తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడటంతో అదుపులోకి తీసుకున్నట్లు మోతుగూడెం ఎస్ఐ టీవీ సుబ్బారావు తెలిపారు. పట్టుకున్న గంజాయిని స్టేషన్‌కు తరలించామని చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us