పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

పెద్దాపురం: 7 జూన్ 2020 : పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఉన్న ఓకల్యాణ మండపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై వి.సురేష్ తెలిపారు. అలాగే వారి నుంచి రూ.14,070 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కల్యాణ మండపంలో పేకాట ఆదుకునేందుకు రోజుకు రూ.3 వేలు వంతున పేకాటరాయుళ్లు చెల్లిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే పట్టుబడ్డవారిలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఉన్నట్లు సమాచారం.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us