చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేత

UPDATED 7th AUGUST 2017 MONDAY 10:30 PM

చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు మూసివేశారు. తిరుమలతో పాటు శ్రీశైలం, యాదాద్రి, భద్రాద్రి, అన్నవరం తదితర ఆలయాలను మూసివేశారు. మంగళవారం వేకువ జామున ఆలయాలు తెరుస్తారు. పుణ్యాహవచనం, శుద్ధి అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం నిత్యకల్యాణం, పవళింపు సేవలు యథావిథిగా కొనసాగుతాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us