బాలాంజనేయ స్వామికి హోమ్ మంత్రి పూజలు

UPDATED 21TH MAY 2017 SUNDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో స్థానిక మిరపకాయల  వీధిలో ఉన్న బాలాంజనేయస్వామి ఆలయంలో హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి సింధూర పూజ, తమలపాకుల పూజ మొదలయిన పూజాధికాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమత్  జయంతి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ త్సలికి సత్య భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us