ఎంవిఐ గా ప్రవీణ్ కుమార్

UPDATED 29th MAY 2017 MONDAY 11:30 AM

పెద్దాపురం: పెద్దాపురం మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ (ఎంవిఐ) గా ఆర్. ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన చింతూరులో ఎంవిఐ గా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకూ ఎంవిఐగా పనిచేసిన పద్మాకర్ బదిలీ కావడంతో ఈయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భం గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలు మోటార్ యూనియన్ సంఘాలు కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us