Kishan Reddy: కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us