అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సామర్లకోట:15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక అయోధ్య రామపురం బచ్చు మున్సిపల్ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసముంటున్న భద్రాచలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి పేరిమళ్ల దుర్గాప్రసాద్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్.ఐ సుమంత్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయంపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేసుగున్నామని ఎస్.ఐ తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us