మహారాణీ కళాశాల విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సాయం

UPDATED 16th DECEMBER 2017 SATURDAY 7:00 PM

పెద్దాపురం: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మహారాణి కళాశాల విద్యార్థి పిల్లి మధుకర్ కుటుంబానికి కళాశాల విద్యార్థులు, పెద్దాపురం ఎస్ఎంఎస్ (సోషల్ మీడియా ఫర్ సొసైటీ) సభ్యులు సంయుక్తంగా రూ.15 వేలు ఆర్ధిక సహాయం, 50 కేజీల బియ్యాన్ని అందించారు. మధుకర్ సోదరి చదువుకు కావలసిన సహాయాన్ని భవిష్యత్ లో అందిస్తామని మధుకర్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహారాణి కళాశాల విద్యార్థులు నవీన్ నాని, నారాయణ, ఎస్ఎంఎస్ సభ్యులు ముక్తార్ అలీ, కొల్లి దుర్గాప్రసాద్, వంగలపూడి సురేష్, బళ్ళ సతీష్, ఈర్షద్ అలీ తదితరులు పాల్గొన్నారు
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us