ప్రజావాణికి తొమ్మిది అర్జీలు

UPDATED 12th MARCH 2018 MONDAY 6:45 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో వి.విశ్వేశ్వరావు తెలిపారు. భూ సర్వే నిమిత్తం రెండు, భూనష్టపరిహారం ఒకటి, హౌసింగ్ ఒకటి, పట్టాదార్ పాసు పుస్తకం నిమిత్తం రెండు, వెబ్ ల్యాండ్ సవరణలు రెండు, భూ పట్టా ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో వసంత మాధవి, వివిధ శాఖల డివిజన్ అధికారులు, పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us