భీమేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా లక్షపత్రి పూజలు

UPDATED 14th MAY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాసశివరాత్రి పురస్కరించుకుని కంచి మహా సంస్థానం అధ్యక్షులు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి ఆధ్వర్యంలో సోమవారం లక్షపత్రి పూజ, అలాగే అమ్మవారికి విశేష కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. పూజలు అనంతరం ప్రసాదవితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ (బాబు), సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, పండితులు వేమూరి సోమేశ్వర శర్మ, భమిడిపాటి శ్రీనివాసశర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us