ఆదిత్యలో గూగుల్ వర్క్ షాప్

UPDATED 16th DECEMBER 2017 SATURDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో బిటెక్ తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఆండ్రాయిడ్ ట్రైనీ శిక్షణతో పాటు గూగుల్ సర్టిఫికేషన్ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. రమాశ్రీ, వానతి, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us