Dasari Arun kumar: సినీ నటుడు దాసరి అరుణ్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి: 2022 : బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్‌లో సినీ నటుడు దాసరి అరుణ్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. అయితే అరుణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు అరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అరుణ్‌కు పోలీసులు బ్రీత్ ఎన్‌లైజర్ టెస్ట్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us