శృంగారవల్లభస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

పెద్దాపురం, 13 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): మండలంలోని తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శృం గరవల్లభస్వామి హుండీల ఆదాయాన్ని లెక్కించినట్లు దేవస్థానం కార్యనిర్వాహా ణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. ఎనిమిది నెలల కాలానికి రూ. 4,49,715 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇనస్పెక్టర్ వీఎల్ లక్ష్మీనరసింహారెడ్డి, అర్చకుడు పెద్దింటి సీతారామాచార్యులు, గోపాలాచార్యులు, బందిలి సుబ్రహ్మణ్యం, మొయిళ్ల కృష్ణమూర్తి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us