Gymkhana ground: జింఖానా గ్రౌండ్ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

UPDATED 23rd OCTOBER 2022 SATURDAY 11:10 AM

Gymkhana ground: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us